| # | నక్షత్రం | పేరులో మొదటి అక్షరం
|
| 1 | అశ్విని | చూ, చే, చో, లా
|
| 2 | భరణి | లే, లూ, లే, లో
|
| 3 | కృత్తిక | ఆ, ఈ, ఊ, ఏ
|
| 4 | రోహిణి | ఓ, వా, వీ, వు
|
| 5 | మృగశిర | వే, వో , కా, కీ
|
| 6 | ఆరుద్ర | కూ, ఖం, ఝ, చ్చ
|
| 7 | పునర్వసు | కే, కో, హా, హీ
|
| 8 | పుష్యమి | హూ, హే, హో, డా
|
| 9 | ఆశ్రేష | డీ, డూ, డే, డో
|
| 10 | మఖ | మా, మీ, మూ, మే
|
| 11 | పుబ్బ | మో, టా, టీ, టూ
|
| 12 | ఉత్తర | టే, టో, పా, పీ
|
| 13 | హస్త | పూ, షం, ణా, ఢా
|
| 14 | చిత్త | పే, పో, రా, రి
|
| 15 | స్వాతి | రూ, రే, రో, త
|
| 16 | విశాఖ | తే, తూ, తే, తో
|
| 17 | అనురాద | నా, నీ, నూ, నే
|
| 18 | జ్యెష్థ | నో, యా, యీ, యు
|
| 19 | మూలా | యే, యో, బా, బి
|
| 20 | పూర్వాషాఢ | బూ, ధా, భా, ఢా
|
| 21 | ఉత్తరాషాఢ | బే, బో, జా, జి
|
| 22 | శ్రావణం | జూ, జే, జో, ఖా
|
| 23 | ధనిష్థ | గా, గీ, గూ, గే
|
| 24 | శతభిషం | గో, సా, సీ, సు
|
| 25 | పూర్వభాద్ర | సే, సో, దా, ది
|
| 26 | ఉత్తరాభాద్ర | దు, శ, ఝా, థా
|
| 27 | రేవతి | దే, దో, చా, చి
|
|